T20 World Cup 2021 Groups Announced | Ind Vs Pak పోరుకి సిద్ధం!! || Oneindia Telugu

2021-07-16 122

ICC T20 World Cup 2021: India to face Pak in group stage
#Teamindia
#T20WorldCup
#T20WorldCup2021
#Indvspak
#Teamindia
#BabarAzam
#ViratKohli

యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021 లీగ్ గ్రూప్‌లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. రెండు రౌండ్లుగా ఈ మెగా టోర్నీ జరగనుండగా.. తొలి రౌండ్‌లో క్వాలిఫయర్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. రెండో రౌండ్‌లో సూపర్-12 పద్దతిలో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 12 దేశాలను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఇక టోర్నీ లీగ్ దశలోనే భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఎందుకంటే రెండు దాయాదీ దేశాలు గ్రూప్ 2లో ఉన్నాయి. భారత్, పాకిస్థాన్‌తో పాటు న్యూజిలాండ్ ఆఫ్గానిస్థాన్ గ్రూప్2లో ఉండగా.. మరో రెండు దేశాలు క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఆడి చోటు దక్కించుకోనున్నాయి.